Sign In
We'll never share your email with anyone else.
Reset Password

Enter your email address and we'll send you a link to reset your password.

Back to Sign In

007: రోడ్ టు ఎ మిలియన్

007: రోడ్ టు ఎ మిలియన్ - Season 1 Episode 6 ‌ఎపిసోడ్ ఆరు

వాళ్ల సాధారణ ప్రారంభం నుండి మిలియన్ మైళ్ల దూరంలో, జమైకన్ తీరంలోని స్కటిల్డ్ కాటమరాన్‌లో, బోన్ సోదురులు తమ 2,00,000 పౌండ్ల ప్రశ్నను ఎదుర్కుంటారు. జేమ్స్, శామ్‌లు ఎడారిలో ఉన్న ఒక నిర్మానుష్య పట్టణానికి వెళ్లగా, అక్కడ ఓ అంతుచిక్కని ప్రశ్నను ఎదుర్కుంటారు. తమ భీకర అగ్నిపర్వత సాహసం తరువాత, కమారా, జాష్‌లు జమైకాలోని బ్లాక్ రివర్ వెనుక చిత్తడితో పాటు, మొసళ్లు కూడా ఉండే జలాలలో పోరాడతారు.

డౌన్‌లోడ్ జాబితా సర్వర్

ఇలాంటిది సినిమాలు

తిరిగి సినిమాలు