అటకామా ఎడారి, చిలీ. భూమిపై అత్యంత ప్రతికూలమైన ప్రదేశాలలో ఇది ఒకటి కాగా, కమారా, జాష్‌ల కోసం, కంట్రోలర్ ఆడే క్రూరమైన ఆటకు మైదానం ఇదే. వాళ్లు 1,00,000 పౌండ్లను సంపాదించి 10,00,000 పౌండ్ల ప్రశ్నకు మరో అడుగు దగ్గరయ్యేందుకు, వేడి పొగమంచును తట్టుకోవాలి. వాళ్ల ప్రయాణం శారీరకంగాను, మానసికంగాను తమ సంకల్పం, శక్తులను సవాలు చేస్తూ, ఎడారి గుండా ఊహించని రహదారి యాత్రకు చేర్చుతుంది.